WCD Tirupati Vacancy Details April 2025: తిరుపతిలో మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ (WCD Tirupati) 2025 సంవత్సరానికి మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్, పారా మెడికల్ సిబ్బంది మరియు సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 30 ఏప్రిల్ 2025 లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

WCD Recruitment 2025 Vacancies
తిరుపతిలో మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ నుండి మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్, పారా మెడికల్ సిబ్బంది మరియు సెక్యూరిటీ గార్డ్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
| Name of Post’s | Multi-Purpose Staff/ Cook |
| Number Of Vacancies | 5 |
Education Qualifications
- పారా మెడికల్ సిబ్బంది: డిప్లొమా లేదా డిగ్రీ
- మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్: పదవ తరగతి
- సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్: నిబంధనల ప్రకారం
Recruitment Age Limit
- కనిష్ఠ వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ఠ వయస్సు: 42 సంవత్సరాలు (01-07-2024 నాటికి)
Overview of WCD Tirupati Recruitment
| పోస్టు పేరు | మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్, పారా మెడికల్ సిబ్బంది/సెక్యూరిటీ గార్డ్ |
| ఖలీల సంఖ్య | 05 |
| జీతం | రూ.13,000 – 19,000/- ప్రతినెలకు |
| దరఖాస్తు విధానం | Offline |
| అధికారిక వెబ్సైటు | tirupati.ap.gov.in |
Recruitment Important Dates
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 09-04-2025
- దరఖాస్తు ముగింపు తేదీ: 19-04-2025
Selection Process
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
How to apply
ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నిర్దేశించిన దరఖాస్తు ఫార్మాట్ ద్వారా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు దరఖాస్తు ఫారమ్‌ను సంబంధిత స్వీయ-ధృవీకరించిన పత్రాలతో పాటు
30-ఏప్రిల్-2025న లేదా అంతకు ముందు
తిరుపతిలోని జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారి కార్యాలయానికి పంపాలి.
Application Fee
- OC/ జనరల్ అభ్యర్థులు: రూ. 250/-
- SC/ST/BC అభ్యర్థులు: రూ. 200/-
- చెల్లింపు విధానం: డిమాండ్ డ్రాఫ్ట్/ బ్యాంకర్స్ చెక్కు
WCD Recruitment 2025 Notification PDF
తిరుపతిల నుండి మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్, పారా మెడికల్ సిబ్బంది/సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
The last date to apply offline is 30th April 2025.
There are a total of 5 vacancies – including Multi-Purpose Staff/Cook, Para Medical Personnel, and Security Guard.
The application mode is Offline. Candidates must send their filled application form through post.
Multi-Purpose Staff/Cook: 10th Class Pass
Para Medical Personnel: Diploma or Degree
Security Guard/Night Guard: As per norms
The age should be between 18 to 42 years as on 01-07-2024.
Advertisement
