7th, Diploma, Degree, B.Ed నుండి ఉద్యోగాలు పొందే అవకాశం! మిస్ అవ్వకండి | WCD Tirupati Recruitment 2025

WCD Tirupati Recruitment 2025: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ తిరుపతి (WCD Tirupati) నుండి 2025 సంవత్సరానికి సంబంధించి కుక్, ఎడ్యుకేటర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

WCD Tirupati Recruitment 2025

అంశంవివరాలు
సంస్థ పేరుమహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, తిరుపతి (WCD Tirupati)
పోస్టుల సంఖ్య20
పోస్టుల పేరుకుక్, ఎడ్యుకేటర్, హెల్పర్ తదితరాలు
వేతనంరూ. 7,944/- నుంచి రూ. 10,000/- వరకు
ఉద్యోగ స్థలంతిరుపతి, ఆంధ్రప్రదేశ్
అర్హత7వ తరగతి నుంచి డిగ్రీ, డిప్లొమా
వయస్సు పరిమితి30 – 45 సంవత్సరాలు
దరఖాస్తు రుసుంGen – ₹250, SC/ST/BC – ₹200
ఎంపిక విధానంరాతపరీక్ష & ఇంటర్వ్యూకు ఆధారంగా
దరఖాస్తు విధానంఆఫ్‌లైన్
అధికారిక వెబ్‌సైట్tirupati.ap.gov.in

Vacancies

ఈ నోటిఫికేషన్ ద్వారా కుక్, హెల్పర్, ఎడ్యుకేటర్, మ్యూజిక్ టీచర్, యోగా టీచర్ లాంటి 6 రకాల పోస్టులకు మొత్తం 20 ఖాళీలు విడుదలయ్యాయి.

Qualification

అభ్యర్థులు కనీసం 7వ తరగతి నుంచి డిప్లొమా, డిగ్రీ, B.Ed వరకు విద్యార్హత కలిగి ఉండాలి. ప్రతి పోస్టుకు నిర్దిష్ట అర్హతలు ఉంటాయి.

AP Government Schemes List 2025
AP Government Schemes List 2025: Eligibility, Official Website Links & Details

Age Limit

2024 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 30 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

Important Dates

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 12-05-2025
  • దరఖాస్తు చివరి తేదీ: 20-05-2025
Official Website LinkClick Here
Official Notification PDFGet Here
Aplication FormGet Here

FAQs

What is the last date to apply for WCD Tirupati Recruitment 2025?

The last date to apply offline is 20-May-2025.

What is the age limit for WCD Tirupati vacancies?

Applicants must be between 30 to 45 years of age as on 01-07-2024.

CBSE Revaluation 2025
CBSE Revaluation 2025: Step-by-Step Guide for Verification
How can I apply for WCD Tirupati Jobs?

Eligible candidates must submit the application offline to the specified address before the deadline.

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment