WCD East Godavari Recruitment 2025: ఈస్ట్ గోదావరి మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ (WCD) 2025 సంవత్సరానికి సంబంధించి 10 ఖాళీల భర్తీకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సోషల్ వర్కర్, స్టోర్ కీపర్, అకౌంటెంట్ మరియు ఇతర పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు 19 ఏప్రిల్ 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.7వ తరగతి నుండి PG వరకు విద్య అర్హత కలిగి ఉండి ఉద్యోగాలకోసం ఎదురు చూసే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

WCD Recruitment 2025 Vacancies
ఈస్ట్ గోదావరి మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ నుండి సోషల్ వర్కర్, స్టోర్ కీపర్, అకౌంటెంట్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
| Name of Post’s | Social Worker, Store Keeper and Accountant |
| Number Of Vacancies | 10 |
Education Qualifications
అభ్యర్థులు 7వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగి ఉండాలి. సంబంధిత పోస్టులకి అనుగుణంగా డిగ్రీ, డిప్లొమా, ఎల్ఎల్బి, బి.కామ్, బిఎ, బిఎడ్, ఎంఎస్‌డబ్ల్యూ అర్హతలు అవసరం.
Recruitment Age Limit
- కనీస వయస్సు: 25 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు (01-07-2025 నాటికి)
- వయోసమయ రాయితీ: SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు
Overview of East Godavari Jobs Recruitment
| పోస్టు పేరు | సోషల్ వర్కర్, స్టోర్ కీపర్, అకౌంటెంట్ |
| ఖలీల సంఖ్య | 10 |
| జీతం | ₹7,944 – ₹44,023/- |
| దరఖాస్తు విధానం | Offline |
| అధికారిక వెబ్సైటు | eastgodavari.ap.gov.in |
Recruitment Important Dates
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 09-04-2025
- దరఖాస్తు ముగింపు తేదీ: 19-04-2025
Selection Process
- అభ్యర్డులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
How to apply
అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని, అవసరమైన డాక్యుమెంట్లను అటెస్టెడ్ కాపీలతో కలిపి క్రింది చిరునామాకు 19 ఏప్రిల్ 2025 లోపు పంపించాలి:
చిరునామా:
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు అధికారిణి కార్యాలయం, మహిళా ప్రగణం సమీపం, బొమ్మురు, ఈస్ట్ గోదావరి జిల్లా, రాజమండ్రి, పిన్ – 533124.
Application Fee
- ఎటువంటి దరఖాస్తు రురుసుము అక్కర్లేదు.
WCD Recruitment 2025 Notification PDF
ఈస్ట్ గోదావరి మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ నుండి సోషల్ వర్కర్, స్టోర్ కీపర్, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
| Official Notification for Case Worker & Other Posts Notification PDF | Get Here |
| Official Notification for Social Worker and Ayah Post | Get Here |
| Official Notification for Store Keeper and Accountant and Other Posts | Get Here |
| Official Notification for District Child Protection Officer Post | Get Here |
తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
19-04-2025 ఇది చివరి తేదీ. ఆ తేదీకి ముందు పోస్టు ద్వారా దరఖాస్తు పంపాలి.
దరఖాస్తు విధానం ఆఫ్లైన్ మాత్రమే. అధికారిక నోటిఫికేషన్ లో ఇచ్చిన ఫారాన్ని పూరించి అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి పోస్టు ద్వారా పంపాలి..
మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ముఖ్యమైనవి:
సైకో సోషియల్ కౌన్సిలర్
కేస్ వర్కర్
సోషల్ వర్కర్
స్టోర్ కీపర్ & అకౌంటెంట్
కుక్
జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మొదలైనవి
7వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పోస్టునుబట్టి వేర్వేరుగా అర్హతలు ఉన్నాయి. కొన్ని పోస్టులకు డిగ్రీ, బి.కామ్, బి.ఎడ్, ఎంఎస్‌డబ్ల్యూ అవసరం.
దరఖాస్తు ఫీజు అవసరం లేదు. ఇది ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Advertisement
