Telangana DOST Notification 2025: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ అడ్మిషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం దోస్త్ (Degree Online Services Telangana – DOST) నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. అడ్మిషన్ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ లో నిర్వహించనున్నారు. విద్యార్థులు ఆయా ఫేజ్‌లలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకొని సీటు పొందవచ్చు.

Telangana DOST Notification 2025 Important Details
| విభాగం | వివరాలు |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల తేదీ | మే 2, 2025 |
| మొదటి దశ వెబ్ ఆప్షన్స్ | మే 6, 2025 |
| సీట్లు లభ్యమైనవి | దాదాపు 4 లక్షలు |
| కాలేజీలు | 978 |
| అందుబాటులో ఉన్న కోర్సులు | 510 |
| అప్లికేషన్ ఫీజు | ₹200/- |
| అధికారిక వెబ్సైట్ | https://dost.cgg.gov.in |
ఖాళీలు (Vacancies)
తెలంగాణలో 978 డిగ్రీ కళాశాలలు ఉన్నాయివి 510 కోర్సులు ఆఫర్ చేస్తాయి. మొత్తం దాదాపు 4 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత (Qualification)
- ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.
- అన్ని గ్రూపుల విద్యార్థులు అర్హులు (MPC, BiPC, CEC, MEC, HEC మొదలైనవి).
వయస్సు పరిమితి (Age Limit)
- కనీస వయస్సు పరిమితి లేదు.
- సంబంధిత కళాశాల నియమ నిబంధనలు వర్తిస్తాయి.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- నోటిఫికేషన్ రిలీజ్: మే 2, 2025
- ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్: మే 6 నుండి
- ఫేజ్ 2 & ఫేజ్ 3: తదుపరి తేదీలు అధికారికంగా ప్రకటిస్తారు
Important Link
| Official Notification Link | Click Here |
తరుచుగా అడిగే ప్రశ్నలు – FAQs
What is DOST?
It is an online platform for degree admissions in Telangana.
Who can apply for DOST?
Students who passed Intermediate in Telangana.
What is the application fee?
₹200 only.
Advertisement
