Advertisement

సుకన్య సమృద్ధి యోజన స్కీం లో ఈ ప్రయోజనాల గురించి మీకు తెలుసా | Sukanya Samriddhi Yojana 2025

Sukanya Samriddhi Yojana 2025: పోస్ట్ ఆఫీస్ సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ప్రభుత్వ ప్రోత్సాహంతో నడుస్తున్న స్మాల్ సేవింగ్స్ స్కీం. ఈ స్కీంలో మీరు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి చేస్తే సరిపోతుంది, కానీ మొత్తం డిపాజిట్‌పై ఇంటరెస్ట్‌ మరొచ్చే 6 సంవత్సరాలు వరకూ వస్తూనే ఉంటుంది. అంటే మొత్తం స్కీం వ్యవధి 21 సంవత్సరాలు. మీరు ₹9 లక్షలు పెట్టుబడి చేస్తే, మ్యాచ్యూరిటీ సమయానికి ₹27.7 లక్షల భారీ ఫండ్‌ను సృష్టించవచ్చు.

Advertisement

నెలకు ₹5000 పెట్టుబడితో ఎలా బంగారు భవిష్యత్తు?

2025లో ఖాతా ప్రారంభించి నెలకు ₹5000 చొప్పున పెట్టుబడి చేస్తే:

వివరాలుమొత్తం
వార్షిక పెట్టుబడి₹60,000
15 సంవత్సరాల్లో మొత్తం₹9,00,000
21 సంవత్సరాల తర్వాత మొత్తం₹27,71,031
వడ్డీ లాభం₹18,71,031

ఇది కేవలం ₹5,000 నెలకు పెట్టుబడి చేసినా వచ్చే లాభం. ఇంకా ఎక్కువ పెట్టుబడి చేస్తే ₹70 లక్షల వరకు స్కీం ద్వారా ఫండ్ రూపొందించవచ్చు.

EEE ప్రయోజనాలతో సంపూర్ణ ట్యాక్స్ మినహాయింపు

ఈ స్కీంలో EEE (Exempt-Exempt-Exempt) ప్రయోజనాలున్నాయి. అంటే:

How to Get a Loan on PhonePe Instantly
How to Get a Loan on PhonePe Instantly – Step-by-Step Guide
  • సంవత్సరానికి ₹1.5 లక్షల వరకు పెట్టుబడిపై Income Tax Act 80C ప్రకారం మినహాయింపు.
  • వడ్డీపై ఎటువంటి పన్ను లేదు.
  • మ్యాచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ.

ఇది ఒకటే స్కీం, ఇది గుడ్ రిటర్న్స్‌తో పాటు పన్ను మినహాయింపులూ ఇస్తుంది.

ఖాతా ఎవరు ప్రారంభించవచ్చు?

ఈ స్కీంలో 10 సంవత్సరాల లోపు ఉన్న బాలికల పేరుతో ఖాతా తెరవవచ్చు. ఇందుకు జనన సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఐడెంట్ ప్రూఫ్ మరియు అడ్రస్ ప్రూఫ్ అవసరం. ఒక్కొక్క అమ్మాయికి ఒక ఖాతా ఉండవచ్చు. ట్విన్స్ ఉంటే, 2 కంటే ఎక్కువ ఖాతాలు కూడా ప్రారంభించవచ్చు.

ఉపసంహరణ నియమాలు

బాలిక 18 ఏళ్లు నిండిన తర్వాత, పెళ్లి కోసం ఖాతాలోని మొత్తం 50% నిధిని ఉపసంహరించుకోవచ్చు. అలాగే, ఖాతా ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత అత్యవసర పరిస్థితుల్లో కూడా నిధిని తీసుకోవచ్చు. ఉదాహరణకు:

  • ఖాతాదారుడు మరణించడం
  • తల్లి లేదా తండ్రి మృతి
  • బాలికకు తీవ్రమైన అనారోగ్యం

ఈ స్కీం మీ కూతురి భవిష్యత్తును ఆర్థికంగా బలపడించేందుకు రూపొందించబడింది.

TS Inter Supply Hall Ticket 2025
TS Inter Supply Hall Ticket 2025 Released – Download Telangana Inter Supplementary Admit Card @ tsbie.cgg.gov.in

తరుచుగా అడిగే ప్రశ్నలు – FAQs

What is the current interest rate in Sukanya Samriddhi Yojana 2025?

The current interest rate is 8.2% per annum.

What is the maximum investment limit in SSY?

The maximum limit is ₹1.5 lakh per year.

Can more than one account be opened for multiple daughters?

Yes, accounts can be opened for up to 2 daughters, and in case of twins, more than 2 accounts are allowed.

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment