లైసెన్స్డ్ సర్వేయర్ గా మారేందుకు సువర్ణ అవకాశం | Licensed Surveyor Training Telangana

Licensed Surveyor Training Telangana: లైసెన్స్ కలిగిన సర్వేయర్లుగా మారేందుకు ఇదే సరైన అవకాశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కోసం ఆహ్వానం తెలిపింది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు, తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మానేజ్మెంట్ నుండి విడుదల అయినటువంటి ఈ నోటిఫికేషన్ ని సద్వినియోగ పరచుకోగలు.

Educational Qualification

  • Intermediate (MPC) 60%
  • ITI Draftsmen (Civil)
  • Deploma (Civil)
  • B.tech (Civil)
  • ఈ అర్హతలు మరియు తత్సామానమైన అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు.

Application Fee

అభ్యర్థులు దరఖాస్తు రుసుము 100/- రూ చెల్లించాల్సి ఉంటుంది.

Selection Process

ఎంపిక అయ్యిన తరువాత అభ్యర్థులకు 50 వర్కింగ్ డేస్ లలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ నిమిత్తం అభ్యర్థులు కొంత ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. ఈ వివరాలు కింద కేటగిరిల వారీగా వివరించడం జరిగింది.

AP Government Schemes List 2025
AP Government Schemes List 2025: Eligibility, Official Website Links & Details
  • OC అభ్యర్థులు – 10,000/-రూ,
  • BC అభ్యర్థులు – 5,000/-రూ,
  • SC,ST అభ్యర్థులు – 2,500/-రూ.

Important Dates

అభ్యర్థులు May 5 నుండి 17 వరకు మీసేవ కేంద్రాలలో అప్లై చేస్కోవచ్చు.

Contact Numbers

  • 9849081489
  • 9441947399
  • 7032634404

ఈ నెంబర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

తరుచుగా అడిగే ప్రశ్నలు – FAQs

Who is eligible for the Licensed Surveyor Training in Telangana?

Candidates with Intermediate (MPC) with 60%, ITI Draftsman (Civil), Diploma in Civil, or B.Tech in Civil Engineering are eligible.

CBSE Revaluation 2025
CBSE Revaluation 2025: Step-by-Step Guide for Verification
What is the training duration for selected candidates?

The training will be conducted over 50 working days.

How much is the application fee and training fee?

Application fee is ₹100. Training fee varies:
OC: ₹10,000
BC: ₹5,000
SC/ST: ₹2,500
Would you like me to write a short article with SEO headings based on this topic as well?

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment