ఒక్కసారి పెట్టుబడితో నెలనెలా ఆదాయం పొందవచ్చు | LIC Saral Pension Plan

LIC Saral Pension Plan: LIC సరళ పెన్షన్ ప్లాన్ అనేది ఒక ఒక్కసారి పెట్టుబడి చేసే పథకం. దీని ద్వారా జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. ఇది నాన్-లింక్డ్, సింగిల్ ప్రీమియం, ఇన్‌డివిడ్యువల్ ఇమీడియట్ యాన్యుటీ ప్లాన్గా రూపొందించబడింది. ఈ పథకాన్ని మీరు ఒంటరిగా లేదా మీ జీవిత భాగస్వామితో కలిసి తీసుకోవచ్చు.

ప్రీమియం ఎలా చెల్లించాలి? (How to make the premium payment?)

ఈ పథకంలో ఒక్కసారిగా ప్రీమియం చెల్లించాలి. ప్లాన్ కొనుగోలు చేసిన వెంటనే, అదే మొత్తానికి తగిన పెన్షన్ ప్రతి నెల లేదా క్వార్టర్, హాఫ్ ఇయర్, సంవత్సరం చెల్లించబడుతుంది. పాలసీ ప్రారంభించిన ఆరు నెలల తర్వాత మీరు దాన్ని సరెండర్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు కనీస వయసు 40 సంవత్సరాలు కాగా, గరిష్ఠంగా 80 సంవత్సరాల వయసులో ఈ ప్లాన్ తీసుకోవచ్చు.

పెన్షన్ పొందే ఆప్సన్ లు (Options for pension?)

పాలసీదారులకు పలు ఆప్సన్ లు ఉన్నాయి:

  • నెలసరి పెన్షన్ – కనీసం ₹1,000
  • త్రైమాసిక పెన్షన్ – కనీసం ₹3,000
  • ఆరుసార్ల పెన్షన్ – కనీసం ₹6,000
  • వార్షిక పెన్షన్ – కనీసం ₹12,000

గరిష్ఠ పెన్షన్‌పై ఎలాంటి పరిమితి లేదు. ఉదాహరణకు, మీరు 42 ఏళ్ల వయసులో ₹30 లక్షల యాన్యుటీకి పాలసీ కొనుగోలు చేస్తే, నెలకు ₹12,388 పెన్షన్ పొందవచ్చు.

AP Government Schemes List 2025
AP Government Schemes List 2025: Eligibility, Official Website Links & Details

లోన్ సౌకర్యం కూడా ఉంది (Options for pension?)

ఈ స్కీంలో ఆరునెలల తర్వాత లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఆరోగ్య సమస్యల కోసం అవసరమైనప్పుడు పాలసీని సరెండర్ చేయవచ్చు. పాలసీ సరెండర్ చేస్తే, బేసిక్ అమౌంట్‌లో 95% తిరిగి చెల్లించబడుతుంది. ఈ పథకాన్ని సింగిల్ లైఫ్ లేదా జాయింట్ లైఫ్ పాలసీగా తీసుకోవచ్చు.

ఈ ప్లాన్‌కి ఎందుకు ఎంచుకోవాలి? (Why should you choose this plan)

  • జీవితాంతం స్థిరమైన ఆదాయం
  • భార్యాభర్తల కోసం జాయింట్ ప్లాన్
  • సులభమైన సరెండర్ మరియు లోన్ సౌకర్యాలు
  • పద్దతిగా పెన్షన్ ఎంపికలు
  • విశ్వసనీయమైన LIC సేవ

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

What is the minimum investment in the LIC Saral Pension Plan?

It depends on the annuity amount and the options chosen. The minimum investment should be enough to provide a pension of ₹1,000 per month.

Are there any tax benefits in this plan?

Yes, tax benefits may be available as per the Income Tax Act. However, this will depend on the prevailing tax regime.

Can the investment be altered after it’s made?

Once the plan is initiated, no changes can be made. However, it can be surrendered.

CBSE Revaluation 2025
CBSE Revaluation 2025: Step-by-Step Guide for Verification
How can the policy be purchased?

You can purchase the policy either through the official LIC website or by directly contacting an LIC branch.

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment