10వ తరగతి అర్హతతో General Duty & Store Attendant ఉద్యోగాలు పొందే అవకాశం, మిస్ అవ్వకండి

GMC Rajamahendravaram Emergency Medical Technician Recruitment 2025: రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాల (GMC Rajamahendravaram)లో మొత్తం 79 ఖాళీలకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ అవకాశాన్ని ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగ ఆశావహులు వినియోగించుకోవచ్చు. దరఖాస్తులు పంపడానికి చివరి తేది: 12-మే-2025.

ముఖ్య వివరాలు (Key Highlights)

విభాగంవివరాలు
సంస్థ పేరుGMC రాజమండ్రి
పోస్టు పేరుEmergency Medical Technician & ఇతర పోస్టులు
ఖాళీల సంఖ్య79
వేతనం₹15,000 – ₹54,060/-
పని ప్రదేశంఈస్ట్ గోదావరి జిల్లా
దరఖాస్తు విధానంఆఫ్లైన్
అధికారిక వెబ్‌సైట్eastgodavari.ap.gov.in

ఖాళీల (Vacancies)

  • Emergency Medical Technician: 25
  • Office Subordinate: 22
  • General Duty Attendant: 9
  • Cardiology Technician: 3
  • Electrical Helper: 3
  • Psychiatric Social Worker: 2
  • Store Attendant: 2
  • Computer Programmer: 2
  • Physical Education Trainer: 1
  • Mortuary Attendant: 1
  • Anesthesia Technician: 1
  • Lab Technician: 1
  • Network Administrator: 1
  • Operation Theatre Technician: 1
  • Speech Therapist: 1
  • System Administrator: 1
  • Child Psychologist: 1
  • Clinical Psychologist: 1
  • Lab Attendant: 1

అర్హత (Qualification)

పోస్టుకు అనుగుణంగా అభ్యర్థులు 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, B.Sc, BE/B.Tech, MCA, MA, M.Phil లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి (Age Limit)

  • గరిష్ఠ వయస్సు: 42 సంవత్సరాలు (31-03-2025 నాటికి)
  • వయో సడలింపు:
    • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్: 5 సంవత్సరాలు
    • పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
    • మాజీ సైనికులకు: 3 సంవత్సరాలు

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • దరఖాస్తు ప్రారంభ తేది: 01-05-2025
  • దరఖాస్తు చివరి తేది: 12-05-2025

అధికారిక లింకులు & PDF లు

Official website LinkClick Here
Official Notification PDFGet Here

తరుచుగా అడిగే ప్రశ్నలు – FAQ’s

What is the last date to apply for GMC Rajamahendravaram Recruitment 2025

The last date to apply offline is 12th May 2025.

AP Government Schemes List 2025
AP Government Schemes List 2025: Eligibility, Official Website Links & Details
How many total vacancies are available in this recruitment

There are 79 total vacancies across various technical and non-technical posts.

What is the mode of application

The application mode is Offline only.

Where should I send the application form

Send your filled application to:
Office of the Principal/Additional DME, Government Medical College, Rajamahendravaram, East Godavari District.

CBSE Revaluation 2025
CBSE Revaluation 2025: Step-by-Step Guide for Verification

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment