Forest Jobs: 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో అటవీ శాఖలో ఉద్యోగ అవకాశాలు ఇప్పుడే అప్లై చేయండి

Forest Jobs Notificatioin April 2025: అటవీ శాఖలో 10వ తరగతి అర్హతతో జాబ్ చేద్దామని చూస్తున్న వారికి ఇది గొప్ప అవకాశం. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) వివిధ పోస్టులకు సంబంధించి తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది.

CPCB Recruitment 2025 Vacancies

అటవీ శాఖ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి వివిధ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Name of Post’sVarious
Number Of Vacancies69

Education Qualifications

10వ తరగతి, ఇంటర్మీడియట్ (12th), ఏదైనా డిగ్రీ, డిప్లమా, మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.

Recruitment Age Limit

  • కనీసం: 18 సంవత్సరాలు
  • గరిష్టంగా: 35 సంవత్సరాలు

Overview of Forest Jobs Recruitment

పోస్టు పేరువివిధ
ఖలీల సంఖ్య69
జీతం₹18,000 నుండి ₹1,77,500 వరకు
దరఖాస్తు విధానంOnline
అధికారిక వెబ్సైటుcpcb.nic.in

Recruitment Important Dates

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 07-04-2025
  • చివరి తేదీ: 28-04-2025

Selection Process

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • ఇంటర్వ్యూ

Application Fee

అధికారిక నోటిఫికేషన్ ను బట్టి ఉంటుంది.

AP Government Schemes List 2025
AP Government Schemes List 2025: Eligibility, Official Website Links & Details

Forest Jobs Recruitment 2025 Notification PDF

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

CPCB Recruitment 2025 Notification PDFGet Here

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

దరఖాస్తు కోసం ఏ వెబ్‌సైట్‌ను ఉపయోగించాలి?

https://cpcb.nic.in/ – ఇదే అధికారిక వెబ్‌సైట్.

నేను 10వ తరగతి మాత్రమే పూర్తిచేశాను, అప్లై చేయచ్చా?

అవును, కొన్ని పోస్టులకు 10వ తరగతి అర్హత సరిపోతుంది.

ఎంపిక విధానం ఏంటి?

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

CBSE Revaluation 2025
CBSE Revaluation 2025: Step-by-Step Guide for Verification
మహిళలు అప్లై చేయొచ్చా?

అవును, అర్హత ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేయవచ్చు.

దరఖాస్తు ఫీజు ఉందా?

అధికారిక నోటిఫికేషన్‌లో వివరంగా ఫీజు సమాచారం ఉంది. దయచేసి చదవండి.

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment