Advertisement

10 వ తరగతి అర్హత తో APSRTC ఉద్యోగాలు పొందే అవకాశం | APSRTC Recruitment 2025

APSRTC Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) విభిన్న పోస్టుల కోసం 7545+ ఖాళీలను విడుదల చేయనుంది. బస్ డ్రైవర్, కండక్టర్, అసిస్టెంట్ మెకానిక్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఇందులో ఉన్నాయి. జనవరి 2025 చివరిలో లేదా ఫిబ్రవరి మొదటివారంలో అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో (https://www.apsrtc.ap.gov.in) దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

APSRTC Recruitment 2025 Vacancies

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నుండి వివిధ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయయనున్నారు.

Name of postBus Driver, Conductor, Assistant Mechanic, Junior Assistant, etc
Number of Vacancies7545+

Education Qualifications

  • కనీసం 10వ తరగతి పాసై ఉండాలి
  • సంబంధిత పోస్టుకు తగిన ITI, డిప్లొమా, డిగ్రీ ఉంటే ఉత్తమం
  • డ్రైవర్ పోస్టులకు వాహన డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
  • అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి

Recruitment Age Limit

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఒబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది

RTC Recruitment Overview

పోస్టు పేరుబస్ డ్రైవర్, కండక్టర్, అసిస్టెంట్ మెకానిక్, జూనియర్ అసిస్టెంట్
ఖలీల సంఖ్య7545+
జీతం₹30,000 వరకూ ప్రతి నెలా
దరఖాస్తు విధానంOnline
అధికారిక వెబ్సైటుapsrtc.ap.gov.in

Recruitment Important Dates

  • త్వరలో విడుదల కానుంది.

Selection Process

  • రాత పరీక్ష & నైపుణ్య పరీక్ష

How to apply

  1. APSRTC అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి – https://www.apsrtc.ap.gov.in
  2. హోమ్‌పేజీలో Recruitment అనే లింక్‌పై క్లిక్ చేయండి
  3. APSRTC Recruitment 2025 Apply Online లింక్ ఓపెన్ చేయండి
  4. అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి
  5. ఫీజు చెల్లించాల్సి ఉంటే చెల్లించండి
  6. Submit పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోండి

Application Fee

త్వరలో తెలియజేస్తారు.

APSRTC, Data Analyst Recruitment 2025 Notification PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నుండి బస్ డ్రైవర్, కండక్టర్, అసిస్టెంట్ మెకానిక్, జూనియర్ అసిస్టెంట్ మరియు వివిధ పోస్టుల యొక్క భర్తీకి సంబందించిన వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా పొందొచ్చు.

AP RGUKT IIIT Admissions 2025 Notification
AP RGUKT IIIT Admissions 2025 Notification: Application Link, Schedule and Check Date at rgukt.in
Apply OnlineClick Here

FAQ’s – తరచుగా అడిగే ప్రశ్నలు

How many vacancies are expected in APSRTC Recruitment 2025?

Over 7545+ vacancies are expected.

What is the minimum qualification for APSRTC jobs?

Minimum qualification is 10th pass. Some posts require ITI/Diploma or Degree.

What is the age limit for APSRTC recruitment?

18 to 42 years. Relaxations apply for reserved categories.

When will the APSRTC application process start?

t is expected to start by the end of January 2025 or early February.

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment