ఏపీలో డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | APMDC Recruitment 2025

APMDC Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMDC) లో మేనేజర్ పోస్టులకు 9 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు 2025 మే 15లోపల ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య వివారలు (Important Points)

విభాగంవివరాలు
సంస్థ పేరుAPMDC
పోస్టుమేనేజర్ & అసిస్టెంట్ మేనేజర్
మొత్తం ఖాళీలు9
జీతం₹60,000 – ₹90,000 నెలకు
దరఖాస్తు విధానంఆఫ్లైన్
ఉద్యోగ స్థలంఆంధ్రప్రదేశ్, సింగ్రౌలి (MP)
వెబ్‌సైట్apmdc.ap.gov.in

ఖాళీలు (Vacancies)

మొత్తం ఖాళీలు: 9

  • మేనేజర్ (Finance & Accounts) – 1
  • అసిస్టెంట్ మేనేజర్ (Finance & Accounts) – 1
  • అసిస్టెంట్ మేనేజర్ (IT) – 1
  • అసిస్టెంట్ మేనేజర్ (Mining) – 3
  • అసిస్టెంట్ మేనేజర్ (Geologist) – 1
  • మేనేజర్ (Electrical) – 1
  • మేనేజర్ (Surveyor – Coal) – 1

అర్హత (Qualification)

  • CA/CMA/Post Graduation/BE/B.Tech/MCA/M.Sc/Diploma/Mining/Electrical Engineering లో సంబంధిత విభాగంలో డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు పరిమితి (Age Limit)

  • గరిష్ఠ వయస్సు: 45 సంవత్సరాలు (01-04-2025 నాటికి)

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం: 01-05-2025
  • దరఖాస్తు ముగింపు: 15-05-2025

నోటిఫికేషన్ PDF మరియు (Notification PDF and link)

Official Notification PDFGet Here
Official Website LinkClick Here

దరఖాస్తు పంపవలసిన చిరునామా

APMDC, 294/1D, తడిగడప నుండి ఎనికేపాడు 100 ఫీటు రోడ్, కనూరు గ్రామం, పెనమలూరు మండలం, విజయవాడ, పిన్ – 521137.

AP Government Schemes List 2025
AP Government Schemes List 2025: Eligibility, Official Website Links & Details

తరుచుగా అడిగే ప్రశ్నలు – FAQs

What is the last date to apply for APMDC Manager posts?

May 15, 2025.

What is the salary offered for APMDC Manager?

Between ₹60,000 to ₹90,000 per month

What is the mode of application for APMDC Recruitment 2025?

Offline mode only.

CBSE Revaluation 2025
CBSE Revaluation 2025: Step-by-Step Guide for Verification

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment