APIS Recruitment April 2025: ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (APIS) ద్వారా 4 మేనేజర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఢిల్లీ, న్యూఢిల్లీ, అమరావతి మరియు విశాఖపట్నం ప్రాంతాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా 24 ఏప్రిల్ 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకోసం ఎదురు చూసే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

APIS Recruitment 2025 Vacancies
ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ నుండి మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
| Name of Post’s | Manager |
| Number Of Vacancies | 04 |
Education Qualifications
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
Recruitment Age Limit
నిబంధనల ప్రకారం వయో పరిమితి వర్తిస్తుంది (వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి).
Overview of APIS Recruitment
| పోస్టు పేరు | మేనేజర్ |
| ఖలీల సంఖ్య | 04 |
| జీతం | నిబంధనల ప్రకారం |
| దరఖాస్తు విధానం | Online |
| అధికారిక వెబ్సైటు | apis.ap.gov.in |
Recruitment Important Dates
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 14-04-2025
- దరఖాస్తు చివరి తేదీ: 24-04-2025
Selection Process
- ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయడాం జరుగుతుంది.
How to apply
అర్హతగల అభ్యర్థులు APIS అధికారిక వెబ్‌సైట్ apis.ap.gov.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, 14-04-2025 నుండి 24-ఏప్రిల్-2025 వరకు ప్రారంభమవుతుంది.
Application Fee
ఎటువంటి దరఖాస్తు రుసుము అక్కర్లేదు.
Manager Recruitment 2025 Notification PDF
ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ నుండి మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
| Official Notification PDF | Get Here |
| Apply Online | Click Here |
తరచూ అడిగే ప్రశ్నలు – (FAQs)
Applicants must be a graduate from any recognized university.
There is no application fee.
The last date to apply is 24th April 2025.
Candidates will be selected based on an interview.
Applications should be submitted online through the website apis.ap.gov.in.
Advertisement
