AP Outsourcing Jobs: 7వ తరగతి అర్హతతో ఉద్యోగాలు పొందే అవకాశం, ఇప్పుడే అప్లై చేయండి!

APCOS Visakhapatnam Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ (APCOS) విశాఖపట్నం శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) మరియు ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలను భర్తీ చేయడానికి అఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 03-మే-2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు (Vacancies)

  • మొత్తం పోస్టులు: 12
పోస్టు పేరుఖాళీల సంఖ్య
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)7
ఆఫీస్ సబార్డినేట్5

అర్హత (Qualifications)

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO): డిప్లొమా, డిగ్రీ లేదా పీజీ డిప్లొమా
  • ఆఫీస్ సబార్డినేట్: 7వ తరగతి ఉత్తీర్ణత

వయస్సు పరిమితి (Age Limit)

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ఠ వయస్సు: 42 సంవత్సరాలు

ముఖ్య వివరాలు (Important points)

అంశంవివరాలు
సంస్థ పేరుఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ విశాఖపట్నం (APCOS)
పోస్టు వివరాలుడేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్
మొత్తం ఖాళీలు12
జీతంరూ. 15,000 – రూ. 18,500/- నెలకు
ఉద్యోగ స్థలంవిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు విధానంఅఫ్లైన్
అధికారిక వెబ్‌సైట్visakhapatnam.ap.gov.in

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • దరఖాస్తు ప్రారంభ తేది: 26-04-2025
  • దరఖాస్తు చివరి తేది: 03-05-2025

దరఖాస్తు చేయు విధానం (How to apply)

APCOS విశాఖపట్నం నోటిఫికేషన్ సంబంధిత పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ PDF ను డౌన్‌లోడ్ చేయండి. దరఖాస్తు ఫారమ్ మరియు అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి కింద ఉన్న చిరునామాకు పంపించాలి:

చిరునామా:
Audit and Enforcement Office,
First Floor, V.M.R.D.A Building,
Siripuram, Visakhapatnam, Andhra Pradesh.

AP Government Schemes List 2025
AP Government Schemes List 2025: Eligibility, Official Website Links & Details

Official Website Link: visakhapatnam.ap.gov.in
Official Notification PDF: Click Here

How to apply for APCOS Visakhapatnam recruitment?

Candidates must fill the application form mentioned in the official notification and send it by post along with the required documents to the given address. There is no provision to apply online.

What is the educational qualification required for DEO posts?

To apply for Data Entry Operator (DEO) posts, candidates must have completed a Diploma, Degree, or Postgraduate Diploma.

CBSE Revaluation 2025
CBSE Revaluation 2025: Step-by-Step Guide for Verification
How is the selection process?

The selection process is based on an interview. Eligible candidates will be called for an interview and final selection will be made accordingly.

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment