ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు 2025

AP Government Medical College Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాల, కడపలో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండెంట్ & ప్లంబర్ వంటి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

AP Government Medical College Recruitment 2025 Important Points

అంశంవివరాలు
సంస్థ పేరుAP Govt Medical College, Kadapa
నియామక రకంContract & Outsourcing
ఖాళీలుTechnician, DEO, Jr. Assistant, Attendant తదితరాలు
అర్హత10th + ITI / ఇంటర్ / డిగ్రీ
వయోపరిమితిగరిష్టంగా 42 సంవత్సరాలు
జీతంరూ.15,000/- నుంచి రూ.32,670/- వరకు
అప్లికేషన్ విధానంఆన్లైన్ ద్వారా
వెబ్‌సైట్kadapa.ap.gov.in

ఖాళీలు (Vacancies)

  • Technician
  • Lab Technician Grade-II
  • Junior Assistant
  • Data Entry Operator
  • General Duty Attendant
  • Plumber

అర్హత (Qualification)

  • 10th + ITI,
  • ఇంటర్ (Inter),
  • డిగ్రీ/డిప్లమా (Post ఆధారంగా)

వయోపరిమితి (Age Limit)

  • గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు (02.06.2025 నాటికి)

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: 10.05.2025
  • దరఖాస్తుల ముగింపు తేదీ: 20.05.2025
Official Notification PDFGet here
Application PDFGet here
Official Website LinkClick here

తరుచుగా అడిగే ప్రశ్నలు – FAQs

What is the last date to apply for AP Government Medical College Recruitment 2025?

The last date to submit the online application is 20th May 2025.

AP Government Schemes List 2025
AP Government Schemes List 2025: Eligibility, Official Website Links & Details
What are the qualifications required for the posts under this recruitment?

Candidates must have 10th + ITI, Intermediate, or Degree/Diploma depending on the specific post.

How will the selection be done for these posts?

Selection will be based on academic merit and computer typing test, without any written examination.

CBSE Revaluation 2025
CBSE Revaluation 2025: Step-by-Step Guide for Verification

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment