AP DSC మొత్తం 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుడుదల!

AP DSC 2025 Notification: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిని డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (DSC) ద్వారా భర్తీ చేయనున్నారు. అదేవిధంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన ఏపీ డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను ఏప్రిల్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

AP DSC Recruitment 2025 Vacancies

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Name of Post’sSpecial Education Teacher
Number Of Vacancies2,260

Education Qualifications

  • సంబంధిత బీఈడీ/డీఎడ్/బీఎడ్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
  • టెట్ (TET) అర్హత తప్పనిసరి, 20% వెయిటేజీ ఉంటుంది.
  • స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధిత స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు ఉండాలి.

Recruitment Age Limit

  • కనిష్టం: 18 సంవత్సరాలు
  • గరిష్టం: 44 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లకు మినహాయింపు)

Overview of AP DSC Recruitment

పోస్టు పేరుస్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్
ఖలీల సంఖ్య2,260
దరఖాస్తు విధానంOnline
అధికారిక వెబ్సైటుapdsc.apcfss.in

Recruitment Important Dates

  • నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 2025 (తేదీ త్వరలో)
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: నోటిఫికేషన్ విడుదల తర్వాత
  • పరీక్ష తేదీ: త్వరలో తెలియజేయబడుతుంది

Selection Process

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

Application Fee

త్వరలో తెలియజేయనున్నారు.

AP DSC Recruitment 2025 Notification PDF

స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ & AP DSC 2025 నోటిఫికేషన్ పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైన తర్వాత PDF రూపంలో డౌన్‌లోడ్ చేయవచ్చు. ఇందుకు సంబంధించి త్వరలో లింక్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

AP Government Schemes List 2025
AP Government Schemes List 2025: Eligibility, Official Website Links & Details
Official Website LinkClick Here

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

When will the AP DSC 2025 notification be released?

It is expected to be released in April 2025.

Is TET required for these posts?

Yes, TET is mandatory. TET marks will carry a 20% weightage.

How many total posts are there?

There are a total of 18,607 posts (16,347 DSC + 2,260 Special Education).

Who is eligible?

Candidates with a B.Ed, D.Ed, B.Ed (Special Education), or a Diploma/Degree in Special Education are eligible.

CBSE Revaluation 2025
CBSE Revaluation 2025: Step-by-Step Guide for Verification
Which candidates will be given priority?

Candidates who have passed TET and possess the relevant qualifications will be given priority.

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment