AP DSC 2025 Update: మెగా DSC నోటిఫికేషన్ ఈ రిక్రూట్మెంటు కు సర్వం సిద్ధం చేసిన AP ప్రభుత్వం

AP DSC 2025 Exam Date: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, దరఖాస్తు చివరి తేదీ మే 15, 2025. జూన్ 6 నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య వివరాలు (Important Points)

అంశంవివరణ
నోటిఫికేషన్ పేరుAP DSC 2025
పోస్టుల సంఖ్య16,347
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 12, 2025
దరఖాస్తు చివరి తేదీమే 15, 2025
పరీక్ష ప్రారంభ తేదీజూన్ 6, 2025
అర్హతలుGraduate + B.Ed/D.Ed + TET

ఖాళీలు (Vacancies)

మొత్తం పోస్టులు: 16,347

AP Government Schemes List 2025
AP Government Schemes List 2025: Eligibility, Official Website Links & Details
  • SGT (Secondary Grade Teacher): 6,599
  • School Assistants: 7,487
  • Physical Education Teachers: 1,088
  • Special Schools & Welfare Departments: 881 (Tribal), 31 (Blind & Deaf), 15 (Child Welfare)

అర్హతలు (Qualification)

  • సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ మరియు B.Ed./D.Ed./TET అర్హతలతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • TET (Teacher Eligibility Test) పాస్ అయి ఉండాలి.

వయస్సు పరిమితి (Age Limit)

  • కనిష్ఠం: 18 సంవత్సరాలు
  • గరిష్ఠం: 44 సంవత్సరాలు (SC/ST/BC అభ్యర్థులకు రాయితీలు వర్తించును)

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 12, 2025
  • చివరి తేదీ: మే 15, 2025
  • పరీక్ష ప్రారంభం: జూన్ 6, 2025

తరుచుగా అడిగే ప్రశ్నలు – FAQs

What is the last date to apply for AP DSC 2025?

The last date to apply online is May 15, 2025.

When will AP DSC 2025 exams begin?

The online exams are scheduled to begin from June 6, 2025.

CBSE Revaluation 2025
CBSE Revaluation 2025: Step-by-Step Guide for Verification
How many posts are available in AP DSC 2025 notification?

There are a total of 16,347 teaching posts across various categories.

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment