10వ తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగాలు పొందే అవకాశం ఇప్పుడే అప్లై చేయండి.

Anganwadi Job Notification 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు శుభవార్త! గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో టీచర్, మినీ టీచర్, ఆయా ఉద్యోగాల భర్తీ కోసం ICDS విభాగం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్షలేమీ లేకుండా, నేరుగా ఎంపిక ప్రక్రియ ద్వారా ఉద్యోగాలు పొందవచ్చు..

Anganwadi Recruitment 2025 Vacancies

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో టీచర్, మినీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Name of Post’sTeacher, Mini teacher, Ayah
Number Of VacanciesAs Per Notification

Education Qualifications

  • అభ్యర్థులు తప్పనిసరిగా స్థానిక మహిళలు కావాలి
  • కనీస విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత

Recruitment Age Limit

కనీసం: 21 సంవత్సరాలు

గరిష్టంగా: 35 సంవత్సరాలు
(01 జులై 2024 నాటికి వయస్సు పరిగణనలోకి తీసుకుంటారు)

Overview of Anganwadi Recruitment

పోస్టు పేరుటీచర్, మినీ టీచర్, ఆయా
ఖలీల సంఖ్యనోటిఫికేషన్ బట్టి
జీతంనోటిఫికేషన్ బట్టి
దరఖాస్తు విధానంOffline

Recruitment Important Dates

  • దరఖాస్తు ప్రారంభం: 03-04-2025
  • దరఖాస్తు ముగింపు: 17-04-2025

Recruitment Application Process

సంబంధిత మండలంలోని ICDS ప్రాజెక్టు కార్యాలయంలో 2025 ఏప్రిల్ 17 లోపు దరఖాస్తు ఫారం సమర్పించాలి.

AP Government Schemes List 2025
AP Government Schemes List 2025: Eligibility, Official Website Links & Details

దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలు (Documents Needed):

  • నివాస ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • 10వ తరగతి మార్క్ మెమో
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

Selection Process

అభ్యర్థులను ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

Application Fee

ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

Teacher, Mini teacher, Ayah Recruitment 2025 Notification PDF

ఆఫీషియల్ నోటిఫికేషన్ PDF లింక్ స్థానిక ICDS కార్యాలయం వెబ్‌సైట్ లేదా నేరుగా కార్యాలయంలో లభిస్తుంది. దయచేసి నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేయండి

Anganwadi Teacher, Mini teacher, Ayah Application FormGet Here

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):

అంగన్వాడీ ఉద్యోగాలకు ఎలాంటి పరీక్ష ఉంటుంది?

లేదు, రాత పరీక్ష లేకుండా నేరుగా ఎంపిక చేస్తారు.

నేను ఇతర గ్రామానికి చెందాను. అప్లై చేయొచ్చా?

లేదు, మీరు దరఖాస్తు చేసే గ్రామానికి చెందిన స్థానికురాలిగా ఉండాలి.

CBSE Revaluation 2025
CBSE Revaluation 2025: Step-by-Step Guide for Verification
10వ తరగతి ఫెయిల్ అయినా అప్లై చేయొచ్చా?

కాదు, కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి.

ఎంపిక తర్వాత వేతనం ఎంత ఉంటుంది?

వేతనం పోస్టు మరియు ప్రాజెక్ట్ ఆధారంగా మారవచ్చు. పూర్తి వివరాలు స్థానిక ICDS కార్యాలయంలో లభిస్తాయి.

నోటిఫికేషన్ ఎక్కడ డౌన్‌లోడ్ చేయాలి?

స్థానిక ICDS కార్యాలయంలో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment